హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛను దరఖాస్తులకు భారీ స్పందన

అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలంలోని స్వర్ణ గ్రామాలు పింఛను దరఖాస్తుదారులతో కిటకిటలాడుతున్నాయి. వికలాంగ, వితంతు, వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లకు ప్రభుత్వం నిబంధనలు ఖరారు చేయడంతో అర్హులు భారీగా తరలివస్తున్నారు. ఈ నెల 16వ తేదీలోగా సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.