హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 11న ఓట్ల జాబితా ప్రచురణ: MPDO

NTR: MPTC, ZPTC ఎన్నికలు-2026కు సంబంధించి ఓటర్ల జాబితా ప్రచురణకు చర్యలు చేపట్టినట్లు నందిగామ ఎంపీడీవో ప్రసాదరావు రంగా తెలిపారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు MPTC వారీగా ఓటర్ల జాబితాలను SEC పోర్టల్‌లో ఆన్‌లైన్ చేయనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 11న ప్రభుత్వ కార్యాలయాల్లో జాబితాలను ప్రచురిస్తామని ఆయన తెలిపారు.