ప్రకాశం: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి మార్కాపురంలోని ఏకలవ్య కాలనీలో గల రెండు రేషన్ షాపులను మంగళవారం తనిఖీ చేశారు. షాప్ నెంబర్ 33 తనిఖీ చేయగా, ఈ షాప్‌పై ఫిర్యాదులు ఉన్నాయని డీలర్‌ను మందలించారు. ఆన్లైన్ స్టాక్‌కు, షాపులోని స్టాక్‌కు తేడా ఉందని గమనించి, షాపు యజమాని కోటేశ్వరిపై కేసు నమోదు చేయాలని DSO అంకయ్యకు ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రేషన్ షాపులో స్టాక్ తేడాపై ఫుడ్ కమిషన్ ఆగ్రహం


