కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈనెల 12న రాత్రి నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబీ నాతే ఏ మెహఫిల్ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వికాస్ విద్యా సంస్థల అధినేత ఆల్‌హజ్ షేక్ సుభాన్ భాష ప్రముఖులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నగర ప్రముఖులను కలిసి కార్యక్రమానికి సహకరించాలని కోరారు. అనంతరం ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
మిలాద్ ఉన్ నబీ నాతే ఏ మెహఫిల్‌కు ఆహ్వానం


