SRPT: నడిగూడెం సాగర్ ఎడమ కాలవ ఎల్- 35 లిఫ్ట్ పథకానికి సంబంధించిన రెండు పంపులను ఈ రోజు ప్రారంభించి నీటిని వదిలారు. దీంతో లిఫ్ట్ పరిధిలోని ఆయకట్టు భూములకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. నీటి విడుదలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంటలకు సకాలంలో నీరు అందితే దిగుబడులు మెరుగుపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: ఎల్–35 లిఫ్ట్‌కు జలకళ..!


