ASR: కొయ్యూరులో గ్యాస్ గోదాం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కొయ్యూరును కరువు మండలంగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. రావణాపల్లిలోని జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్, డౌనూరులోని నాప్‌కిన్ల తయారీ కేంద్రాన్ని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కొయ్యూరులో గ్యాస్ గోదాం ఏర్పాటుకు చర్యలు


