AKP: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు కోసం స్వీకరిస్తున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు కసింకోట ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు తెలిపారు. మంగళవారం తాళ్లపాలెం సచివాలయంలో దరఖాస్తులు నమోదు ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు


