హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

SKLM: అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న లీడర్‌షిప్ కాంక్లేవ్ రెండో రోజు మంగళవారం కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు గోవిందరావు, గౌత శిరీష, బెందాలం అశోక్, గుండు శంకర్, పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల అమలుపై జరిగిన చర్చల్లో పాల్గొన్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.