JGL:ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా మంగళవారం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకే అరెస్టు చేసినట్లు నాయకులు తెలిపారు. అరెస్టయిన వారిలో రమేశ్, నరేశ్, తుకారం, రాజన్న తదితరులు ఉన్నారు.
తెలంగాణ
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్


