CTR: కుప్పంలో జరుగునున్న YCP నియోజకవర్గ సమావేశానికి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనారోగ్య కారణాలవల్ల రాలేదు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కుప్పంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రావాల్సి ఉండగా వైరల్ ఫీవర్ కారణంగా పెద్దిరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
కుప్పం సమావేశానికి పెద్దిరెడ్డి దూరం..!


