PPM: బలిజిపేట మండలం పెదపెంకి బస్టాండు సమీపంలో రహదారి గుంతలమయంగా మారింది. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు, బురద చేరడంతో ప్రయాణికులు, స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయంగా పెదపెంకి రహదారి


