VSP: సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ సోమవారం డిమాండ్ చేశారు. ద్వారకానగర్ వద్ద ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన, 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు, ఐఆర్ విడుదల, రూ.28 వేల కోట్ల బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి'


