హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే ఆందోళన

NZB: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.