ASF: రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకి సర్పంచుల సంఘం మండలం అధ్యక్షులు వోలువోజీ వెంకటేశం చారి వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కొరకు కృషి చేయాలని తెలియజేశారు. ఆయన వెంట మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి


