ADB: ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, చిత్రూ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి అర్జిదారుల నుంచి సమస్యలతో కూడిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: అడిషనల్ కలెక్టర్


