హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆక్రమణలతో ఘోషా ఆస్పత్రి మార్గంలో అవస్థలు

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ ఘోషా ఆస్పత్రికి వెళ్లే ప్రధాన రహదారి ఆక్రమణలతో నిత్యం ఇబ్బందికరంగా మారింది. రహదారిపై అనధికార దుకాణాలు, వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులతో పాటు అత్యవసరంగా వచ్చే అంబులెన్స్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.