GNTR: తుళ్లూరు మండల MRPS అధ్యక్షుడిగా కావూరి అశోక్ మాదిగ ఎన్నికయ్యారని జిల్లా MRPS నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అశోక్ తెలిపారు. పద్మశ్రీ మందకృష్ణ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా బాధితులైన దళితులకు అండగా నిలబడతామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
తుళ్లూరు మండల MRPS అధ్యక్షుడిగా అశోక్


