VSP: సింహాచలంలో శ్రావణ శుక్రవారం పూజలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సింహవల్లి తాయారు సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తుల చేతుల మీదుగా లక్ష కుంకుమార్చన పూజలు నేత్రపర్వంగా జరిగాయి. మహిళా భక్తులు ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింహాచలంలో శ్రావణ శుక్రవారం పూజలు


