MBNR: స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద జగదీశ్వర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్నారు.
తెలంగాణ
'స్వర్గీయ జగదీశ్వర్ రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం'


