SDPT: హైదరాబాద్ నగర అభివృద్ధికి చిరస్మరణీయుడు కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ అని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజనర్సు అన్నారు. కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా శుక్రవారం ముదిరాజ్ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'హైదరాబాద్ నగర అభివృద్ధికి చిరస్మరణీయుడు'


