హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలేపల్లిలో మహిళా సమైక్య భవన్‌కు శంకుస్థాపన

MBNR: జడ్చర్ల (మం) పోలేపల్లిలో మహిళా సమైక్య భవన్ నిర్మాణ పనులకు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. సమైక్య భవన్‌తో గ్రామ ప్రజలకు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.