హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకున్న సిని హీరో

తిరుమల: శ్రీవారిని శుక్రవారం వీఐపీ విరామ సమయంలో యానం మంత్రి మల్లాది కృష్ణారావు, నటులు సాయికుమార్, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయికుమార్ మనవడు ఇషాన్ కార్తీక్‌కు తలనీలాలు సమర్పించారు. ఇటీవల 'శంభాల', 'ఇరుముడి' చిత్రాలు విజయవంతం కావడంపై సాయికుమార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాలకు ప్రేక్షకుల ఆశీస్సులు కొనసాగాలన్నారు.