PLD: నరసరావుపేట మండలం ఇస్సపాలెంలోని శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం, కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహంకాళి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం


