SRD: సంగారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముసుగులు ధరించిన ఇద్దరు యువకులు ఓ విద్యార్థినిపై ఘాతుకానికి ఒడిగట్టారు. మూడో అంతస్తులో ఆమె చేతులు కట్టేసి, నోట్లో రుమాలు కుక్కి చిత్రహింసలకు గురిచేశారు. ఆ దృశ్యాలను వీడియో తీసి బాధితురాలి తండ్రికి పంపి పరారయ్యారు. స్పృహతప్పిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ రామునాయుడు తెలిపారు.
తెలంగాణ
కళాశాలలో చొరబడి విద్యార్థినిపై దుండగుల దాడి


