BDK: నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సహకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. ఈ మేరకు టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని దంతల తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ
'సొంతింటి కల నెరవేర్చడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం'


