హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గద్దరన్న విగ్రహానికి స్థలం కేటాయించాలి'

HNK: నగరంలో ప్రజా యుద్ధ నౌక గద్దరన్న విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ప్రజా సంఘాలు పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందించి కలెక్టర్‌కు ఫార్వర్డ్ చేశారు. ఈ కార్యక్రమంలో డా. జిలకర శ్రీనన్న, చుంచు రాజేందర్, సాయిని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.