KMM: SEP 6న ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే TUCI రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని TUCI పాలేరు ఏరియా సహాయ కార్యదర్శి లెనిన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ (M) M.Vపాలెంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో కార్మికుల పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని చెప్పారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను BJP ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.
తెలంగాణ
'TUCI రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి'


