BHPL: పట్టణంలోని మంజూరునగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తృతీయ వార్షికోత్సవం, శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ ZP గండ్ర జ్యోతి చైర్‌పర్సన్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెలంగాణ
VIDEO: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గండ్ర దంపతులు


