హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలి'

BDK: సేవాలాల్ సేన ముఖ్య నాయకులు ఇవాళ కొత్తగూడెంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ..  ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతాంగానికి సాగునీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.