హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు'

ATP: డీఎస్సీ సాధించిన బి.పప్పూరు, నార్పల గ్రామాల అభ్యర్థుల ఇళ్లకు వెళ్ళి MLA బండారు శ్రావణి అభినందించారు. వారి కష్టాన్ని, విజయాన్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు. అర్హులైన నిరుపేద యువత ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.