హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అనాధలైన చిన్నారులకు ఎమ్మెల్యే అండ

PLD: నరసరావుపేట 20వ వార్డుకు చెందిన షేక్ మస్తానమ్మ మృతితో అనాథలైన ఇద్దరు చిన్నారులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పరామర్శించి, వారి చదువుకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఖబరస్తాన్, అంజుమన్ కమిటీలు కూడా సాయం చేశాయి. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ బొపూడి వెంకాయమ్మ, నాయకులు పాల్గొన్నారు.