కోనసీమ: రావులపాలెం పల్లె పండుగ 3.0'లో భాగంగా రావులపాలెం మండలం దేవరపల్లిలో 'మినీ గోకులం' నిర్మాణానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శంకుస్థాపన చేశారు. గ్రామీణ వసతులకు రూ. 4,290 కోట్లు, మినీ గోకులాలకు రూ.300 కోట్లు కేటాయించి కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మినీ గోకులానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


