ఐపీఎల్‌లో MI జట్టులో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను ట్రేడ్ చేసే ఆలోచనలో ఉన్న ఆ ఫ్రాంచైజీ, భవిష్యత్ దృష్ట్యా అతన్ని కేవలం సాధారణ ఆటగాడిగా మాత్రమే కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తదుపరి కెప్టెన్సీ బాధ్యతలను తెలుగు యువ ఆటగాడు తిలక్ వర్మకు అప్పగించే అవకాశాలున్నట్లు క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
క్రీడలు
ముంబైతోనే హార్దిక్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ!


