హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భవిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ప్రతాపరెడ్డి

WNP: ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇతర పిల్లలకు ఏమాత్రం తీసిపోకుండా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేసిందని వనపర్తి జిల్లా సమ్మిళిత విద్యా సమన్వయకర్త ప్రతాపరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. చిన్నారుల అభివృద్ధికి అవసరమైన చర్యలపై సిబ్బందితో చర్చించారు.