WNP: వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో నిర్వహిస్తున్న 92వ విశ్వశాంతి మహా యోగ మహోత్సవంలో మంగళవారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామికి మన్యుపాశుపత హోమం, చండీ హోమం, కుజ గ్రహ హోమాలను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు, కుటుంబ సభ్యులు హోమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
VIDEO: విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో హోమాలు


