హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అవసరమైన భూమిని త్వరగా సేకరించాలి'

VZM: జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జేసీ మాధవన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నాటికి రైతులకు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఇందుకోసం సేకరించాల్సిన భూమిని త్వరితగతిన సమీకరించాలని అధికారులకు సూచనలు చేశారు.