VZM: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని విజయనగరం స్థానిక తోటపాలెంలోని ఓ స్కూల్లో విద్యార్థులంతా హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం అని ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపారు. వినూత్న రీతిలో తమ ఆనందాన్ని చాటుకున్నారు. పాఠశాల కరెస్పాండంట్ వివి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వినూత్న రీతిలో పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు


