హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి

BDK: సాఫీగా రాకపోకలు సాగించేందుకు నియోజకవర్గ పరిధిలో రైల్వే వంతెనలు, గేట్ల నిర్మాణం ఆవశ్యకమని కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి, లెవల్ క్రాసింగ్‌లు, ఆర్వోబీ, ఆర్‌యూబీల మంజూరు కోసం దక్షిణ మధ్య రైల్వే GMతో పాటు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి కృషి చేస్తున్నామని చెప్పారు.