GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని మేరికపూడి, మునగపాడు, పొనుగుపాడు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏఈ దుర్గాప్రసాద్ తెలిపారు. విద్యుత్తు మరమ్మత్తుల పనుల కారణంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
ఈ ప్రాంతాల్లో కరెంట్ బంద్


