ప్రకాశం: చీమకుర్తి మండలంలోని రామతీర్థంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో జలాశయం నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్న నీటిమట్టం 0.574 టీఎంసీలు మాత్రమే ఉంది. అయితే రైతులు ఆందోళన చెందవద్దని 2 రోజుల్లో సాగుకు నీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
వార్తలు
అడుగంటుతున్న రామతీర్థం


