PLD: చిలకలూరిపేట–నరసరావుపేట ప్రధాన రహదారిలోని కొండ్రుపాడు వద్ద రోడ్డు ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. రహదారిని ఆక్రమించి నిర్మించిన గుడిసెలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రోడ్డు విస్తరణ పనులకు ఆటంకం లేకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. లేకుంటే నిబంధనల ప్రకారం తొలగిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆక్రమణలు తొలగించాలని నోటీసులు


