హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 3న 'టెంపుల్ ఎసెన్షియల్స్' కార్యక్రమం

E.G: కడియంలో గురువారం 'టెంపుల్ ఎసెన్షియల్స్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్' నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.నగేశ్ తెలిపారు. కడియం మండల సమాఖ్య కార్యాలయంలో ఉదయం 10 గంటలకు అసోసియేషన్ ఆఫ్ లేడీఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.