KRNL: ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు TDP ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి మంగళవారం పంపిణీ చేశారు. సీఎంఆర్‌ఎఫ్ పేదలకు అండగా నిలుస్తూ వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపుతోందని తెలిపారు. ఇప్పటికే పలువురికి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ


