BHNG: తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్, మద్దిరాల మండలాల సీలింగ్ భూముల రైతులకు పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఎమ్మెల్యే మందుల సామేలు సచివాలయంలోని మంత్రి చాంబర్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత శనివారం నూతనకల్ మండల కేంద్రంలో రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
తెలంగాణ
సీలింగ్ భూముల పట్టాలపై మంత్రికి కృతజ్ఞతలు


