NZB: కమ్మర్‌పల్లిలో జరిగిన జనరల్ కౌన్సిల్‌లో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) ఆర్మూర్ డివిజన్ కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రావుట్లకు చెందిన రిక్క దామోదర్, ఉపాధ్యక్షుడిగా గడ్కోల్‌కు చెందిన ఎం. నారగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీ సభ్యుడిగా బట్టు సర్పంచ్ సాయులును ఎన్నుకున్నట్లు జిల్లా కోశాధికారి ఎం. లింబాద్రి తెలిపారు.
తెలంగాణ
ఏఐయుకెఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా రిక్క దామోదర్


