HYD: ఆర్టీసీ ప్రగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ బస్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. 4,538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 1,000 డ్రైవర్, 743 శ్రామిక పోస్టుల భర్తీ పూర్తయిందని వెల్లడించారు. మరో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు: మంత్రి


