హైదరాబాద్: 28°C
తెలంగాణ

'FIRను ఉపసంహరించుకోవాలి'

BHPL: రాహుల్‌ గాంధీపై నమోదు చేసిన FIRను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు BHPLలోని BJP కార్యాలయ ముట్టడికి యత్నించారు. వెంటనే పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకుని నాయకులను అరెస్ట్‌ చేశారు. కేసులు ఉపసంహరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.