భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. మండపాల రిజిస్ట్రేషన్, విద్యుత్, మైక్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. నిమజ్జనానికి రూట్‌మ్యాప్, భద్రతా ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. మట్టి గణపతులను ప్రోత్సహించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ కోరారు.
తెలంగాణ
'ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు'


