MLG: సెప్టెంబర్ 8న ములుగుజిల్లాలో నాయిబ్రాహ్మణ సంఘం నిర్వహించనున్న జిల్లామహాసభ వాల్ పోస్టర్‌ను మంత్రిసీతక్క ఆవిష్కరించారు. నూతన జిల్లాకమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. రాష్ట్రఅధ్యక్షుడు అన్నం మోహన్‌కుమార్ మాట్లాడుతూ హక్కులసాధనకు యువతతో కూడిన కమిటీని ఎన్నుకోవాలనికోరారు. గ్రామాలు, మండలాల నుంచి అధికసంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలన్నారు.
వార్తలు
నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభ పోస్టర్ ఆవిష్కరణ


