AKP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన కళాకారుడు దార్ల రవి వినూత్న కానుక సిద్ధం చేశారు. చెక్కతో పవన్ కళ్యాణ్ ఆకృతిని తీర్చి దిద్దడంతో పాటు జనసేన పార్టీ గుర్తును అందంగా రూపొందించారు. కార్పెంటర్‌గా పనిచేస్తూనే సందర్భానుసారంగా చెక్కతో కళారూపాలు రూపొందిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.
వార్తలు
చెక్కతో పవన్ కళ్యాణ్ ఆకృతి


